Skip to main content

Posts

Featured

పుట్టుక - లక్షణాలు

  ఈ లోకంలో అమ్మప్రేమ ఒకటే నిజమైనది . అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తుంది. పుట్టుకలో మనిషి జన్మ ఉతమైనది .కానీ ఆ జన్మకి అర్థం లేకుండా కొందరు చేస్తున్నారు.మనిషి తన స్వార్థం కోసం మనిషిని మనిషిల చూడట్లేదు .రోజులు మారినాయి ,అప్పట్లో normal delivery లు  అవుతుండేవి.కానీ ఇప్పుడు నొప్పి ఉండకూడదని surgery delivery లు చేసుకుంటూంటే , మరోపక్క కార్పొరేట్ హాస్పిటల్ లో దోపిడీ చేస్తూ surgery delivery లు చేస్తున్నారు. కొందరైతే వారి జీవితాల్ని వారే నాశనం చేసుకుంటున్నారు .కామంతో కూడుకొని  జన్మించిన పిల్లల్ని వీదిపాలు చేస్తున్నారు .అప్పట్లో సహజంగా జన్మిస్తే ,ఇప్పుడు మంచి గడియాకి పుట్టాలని particuler గా ఆ టైం కే పుట్టాలని surgery లు చేసుకుంటున్నారు. మరికొందరు తొమ్మిది నెలలు మోయడం కష్టమని డబ్బు ఇచ్చి వేరేవారిచేత పిల్లల్ని కనిపించి తీసుకుంటున్నారు .కానీ కన్నపేగు చిచ్చుకొని పుట్టిన శిశువు కే నిజమైన అమ్మ ప్రేమ తెలుస్తుంది .కొందరు మూర్ఖులు అమ్మాయి పుడుతుందని తెల్సి పురుటిలోనే చంపుకుంటున్నారు. ఈ విధముగా అమ్మాయి పుట్టుకలనే తగ్గిస్తున్నారు.దేశంలో వేయ్యి మంది అబ్బాయిలకి 945 వంతు అమ్మాయిలే ఉన్నారు. ముందుముందు ఇక అబ్బాయిల

Latest Posts

దయచేసి చావాలనుకునేముందు ఒకసారి నేను చెప్పేది విను!